Header Banner

MLC ఎన్నికలు! ప్రభుత్వానికి ప్రజల మద్దతును చాటుదాం!

  Sun Feb 23, 2025 11:00        Politics

ఇది జనం ప్రభుత్వం మనమే అండగా నిలబడతాం. గత ఐదేళ్ల సాతాను పాలనలోని అరాచకాలను తట్టుకోలేక, రోజురోజుకూ దిగజారిపోతున్న ఆర్థిక వ్యవస్థను, పతనమై పోతున్న వ్యవస్థలను సరిచేసుకోడానికి, అరాచకాలను, అక్రమాలను నుండి విముక్తి పొందే ఆలోచనతో ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగించి ఉన్మాది పాలన నుండి విముక్తి పొందాము.

జనం అభిప్రాయాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థను సరిచేసుకుంటూ, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ, రాజధాని (AMARAVATHI), పోలవరం (Polavaram) నిర్మాణాలకు నిధులు సమకూర్చుకుంటూ, యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కొత్త కొత్త వ్యవస్థలను రాష్ట్రానికి రప్పిస్తూ, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు (Chandrababu) గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం.

 

ఇది కూడా చదవండి: దుబాయిలో ప్రవాసి కేంద్రాన్ని సందర్శించిన అనిల్ ఈరవత్రి! ఎందుకంటే!

 

 

కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని జనసేనలను భాగస్వాములుగా చేసుకొని రాష్ట్ర ప్రజల జీవితాలలో కొత్త వెలుగులు నింపే దిశగా అడుగులు వేస్తున్నారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు.

ఇలాంటి పరిస్థితులలో కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నామన్న సందేశాన్ని సమాజానికి ఇవ్వవలసిన అవసరం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలపై వుంది. మనకు రాజ్యాంగం కల్పించిన అవకాశం MLC ఎన్నికలు. ఈ నెల 27 వ తేదీన రాష్ట్రంలో జరగనున్న MLC ఎన్నికలలో మళ్ళీ మన ఆయుధాన్ని (ఓటు) ప్రయోగిద్దాం. ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని తెలియచేద్దాం. కూటమి అభ్యర్ధులను గెలిపిద్దాం. పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలబడదాం. మన జీవితాలలో మనమే వెలుగులు నింపుకుందాం.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు


పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #chandrababu #pawankalyan #lokesh #mlc #mlcelections #nda #ndamember